- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by Yella Dhawani Reddy |
కలియుగ దైవం ఏడుకొండల స్వామి నిలయమైన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం ఏడుకొండల స్వామి నిలయమైన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం స్వామివారిని 65,201 మంది భక్తులు (Devotees) దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు సమకూరినట్లు వెల్లడించింది.
కాగా, ఏప్రిల్ 10 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో తెలిపింది.
Next Story






