- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి భారీగా సమయం
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 15 గంటల సమయం పడుతుందని, రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
మంగళవారం (నవంబర్ 11) స్వామివారిని 67,367 మంది భక్తులు దర్శించుకోగా.. 22,369 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు రూ.4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






