ఏప్రిల్-05: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

by Chukka Sudharani |   (  Updated:2023-04-05 05:45:02  IST  )

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరుగుతుంది.

ఏప్రిల్-05: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 24 గంటలు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,497 మంది దర్శించుకోగా.. 26,985 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ. 4.17 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Telugu Panchangam 05 ఏప్రిల్ : నేడు శుభ, అశుభ సమయాలివే!

Next Story