- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్-13: తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
by Chukka Sudharani |
కలియుగ వైకుంఠం తిరుమలలో స్వల్పంగా భక్తుల రద్దీ తగ్గింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో స్వల్పంగా భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,244 మంది దర్శించుకున్నారు. హుండీకి రూ. 3.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






