నేటి పంచాంగం (24-01-2024) : ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Disha Web Desk 10 |
నేటి పంచాంగం (24-01-2024) : ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, ఫీచర్స్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు.ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 06:53 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:02 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు జనవరి 24 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 05:17 గంటల నుంచి ఉదయం 06:05 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : లేదు.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : లేదు.

నేడు జనవరి 24 అశుభ సమయాలు

యమగండం సమయం : ఉదయం 08:17 నుంచి ఉదయం 09:40 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : మధ్యాహ్నం 12:28 గంటల నుంచి మధ్యాహ్నం 01:51 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : మధ్యాహ్నం 12:27 నుంచి మధ్యాహ్నం 01:51 గంటల వరకు ఉంటుంది.


Next Story