- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నిండిన 13 కంపార్టుమెంట్లు
by Naga Rani Yarlagadda |
కలియుగ ఇలవైకుంఠమైన తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ఇలవైకుంఠమైన తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తుండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. SSD/DD టోకెన్లు ఉన్న భక్తులకు సుమారు 3-5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (మంగళవారం) స్వామివారిని 73,788 మంది భక్తులు దర్శించుకోగా.. 23,449 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు సమకూరింది.
Next Story






