06 ఫిబ్రవరి : ఈ రోజు కుంభ రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలివే !

by Disha Web |
06 ఫిబ్రవరి : ఈ రోజు కుంభ రాశి వారికి జరిగే  శుభాలు, అశుభాలివే !
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కుంభ రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలు గురించి ఇక్కడ చూద్దాం. ఈ రోజు ఈ రాశి వారికి కష్టంగా ఉండవచ్చు. వారం ప్రారంభంలో మీరు వృత్తి , వ్యాపారానికి సంబందించి ఎక్కువ దూరం ప్రయాణించాలిసి ఉంటుంది. ఈ సమయంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చు అధికంగా ఉంటుంది. దీని కారణంగా మీ బడ్జెట్ కు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ కష్ట కాలం ఎక్కువ కాలం ఉండదు. ప్రభావవంతమైన వ్యక్తి సహకారంతో అధికార ప్రభుత్వానికి సంబందించిన నిలిచి పోయిన పనులు పూర్తవుతాయి. గతంలో పథకంలో పెట్టుబడిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది. ప్రేమ భాగస్వామికు సంబందించి ఏదైనా విజయం సాధించిన మనస్సు సంతోషంగా ఉంటుంది.

మీరు , మీ కుటుంభ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు సోషల్ మీడియా మీకు చిరాకును తెప్పిస్తుంది. ఈ రోజు అనుకున్న పనులన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు మీ ముందుకు వచ్చిన పథకాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి , రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్యం పై కూడా శ్రద్ద వహించండి.

Also Read..

06 ఫిబ్రవరి : నేడు శుభ, అశుభ సమయాలివే !Next Story