04 ఫిబ్రవరి : వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు , అశుభాలివే

by Disha Web |
04 ఫిబ్రవరి : వృశ్చిక  రాశి వారికి  జరిగే శుభాలు , అశుభాలివే
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు వృశ్చిక వారికి జరిగే శుభాలు , అశుభాలు గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్ధతు లభిస్తుంది. ఈ రాశి వారు పెట్టుబడి రంగంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో బంధువులతో చర్చలు పెరుగుతాయి. మీరు ఈ నెలలో విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఇంట్లో అంతా సవ్యంగా సాగుతుంది. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తి జీవితం విజయం మరియి సంతోషాలతో నిండి ఉంటుంది. మీ కష్టాన్ని అంకిత భావాన్ని, మీ సీనియర్లు గుర్తిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లి దండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ పిల్లల మీద శ్రద్ద పెట్టి వారి కోసం సమయాన్ని కేటాయించండి. మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తి మీ భార్య , భర్తల వల్ల గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి.

ఇవి కూడా చదవండి : 04 ఫిబ్రవరి : ఈ రోజు కుంభ వారికి జరిగే శుభాలు , అశుభాలివేNext Story