- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నవరం ఆలయ సమాచారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 7వ తేదీ నుంచి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో యథావిధిగా దర్శనానికి అనుమతి కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటలవరకు స్వామి దర్శనానికి అనుమతి ఉంటుందని, భక్తులకు కొండపైన రూములను ఆదివారం అర్థరాత్రి నుంచి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 7వ తేదీ నుంచి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో యథావిధిగా దర్శనానికి అనుమతి కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటలవరకు స్వామి దర్శనానికి అనుమతి ఉంటుందని, భక్తులకు కొండపైన రూములను ఆదివారం అర్థరాత్రి నుంచి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
Next Story






