- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో మారు మోగిన అయ్యప్ప నామస్మరణ
by Chintha Aamani |
<p>దిశ, తాండూర్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలోని మేరీ ల్యాండ్ శ్రీశివ, విష్ణు ఆలయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడి పూజలు చేసి దీక్ష విరమణ చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ తమ భక్తి, భావాలను చాటుకున్నారు. దీక్ష విరమణ సందర్భంగా శ్రీ శివ విష్ణు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారు మోగాయి. తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం […]</p>

X
దిశ, తాండూర్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలోని మేరీ ల్యాండ్ శ్రీశివ, విష్ణు ఆలయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడి పూజలు చేసి దీక్ష విరమణ చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ తమ భక్తి, భావాలను చాటుకున్నారు. దీక్ష విరమణ సందర్భంగా శ్రీ శివ విష్ణు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారు మోగాయి. తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్‌కు చెందిన జడప శంకర్ స్వామి అమెరికాలో దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
Next Story






