అలిపిరి వద్ద భక్తుల ఆందోళన

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అలిపిరి వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టోకెన్లు లేకుండా నడకదారిలో వెళ్లేందుకు గోవిందమాల భక్తులు యత్నించారు. దీంతో వారిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దర్శనానికి తమను కూడా పంపాలని డిమాండ్ చేస్తూ అలిపిరి వద్దే భైఠాయించారు.</p>

అలిపిరి వద్ద భక్తుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అలిపిరి వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టోకెన్లు లేకుండా నడకదారిలో వెళ్లేందుకు గోవిందమాల భక్తులు యత్నించారు. దీంతో వారిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దర్శనానికి తమను కూడా పంపాలని డిమాండ్ చేస్తూ అలిపిరి వద్దే భైఠాయించారు.

Next Story