- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర పన్నుల వాటా విడుదల
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర పన్నుల్లో వాటా(డివల్యూషన్)లో భాగంగా రాష్ట్రాలకు రావాల్సిన మే నెల వాయిదా నిధులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్లు ఇవ్వగా తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ. 1892.64 కోట్లు విడుదల చేసింది. గడిచిన ఏప్రిల్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకు ఇంతే మొత్తంలో నిధులను కేంద్రం విడుదల చేసింది. పన్నుల వాటాలో కేంద్రం నిధులలో తెలంగాణకు […]</p>
దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర పన్నుల్లో వాటా(డివల్యూషన్)లో భాగంగా రాష్ట్రాలకు రావాల్సిన మే నెల వాయిదా నిధులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్లు ఇవ్వగా తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ. 1892.64 కోట్లు విడుదల చేసింది. గడిచిన ఏప్రిల్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకు ఇంతే మొత్తంలో నిధులను కేంద్రం విడుదల చేసింది. పన్నుల వాటాలో కేంద్రం నిధులలో తెలంగాణకు రావాల్సినదాని కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువగా ఇస్తోందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రతిసారి విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






