- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇది రైతులను దగా చేయడం కాదా జగన్’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయంలో ఇచ్చిన పథకాల్లో కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు రైతులకు వడ్డీలేని పంట రుణాల ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం తీసుసుకున్న 76 వేల కోట్ల పంట రుణాలకు రైతుల ఖాతాల్లో ఎంత వడ్డీ జమచేశారని దేవినేని ప్రశ్నించారు. టీడీపీ హాయంలో మూడు లక్షల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయంలో ఇచ్చిన పథకాల్లో కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు రైతులకు వడ్డీలేని పంట రుణాల ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం తీసుసుకున్న 76 వేల కోట్ల పంట రుణాలకు రైతుల ఖాతాల్లో ఎంత వడ్డీ జమచేశారని దేవినేని ప్రశ్నించారు. టీడీపీ హాయంలో మూడు లక్షల వరకు ఇచ్చిన సున్నా వడ్డీని లక్షలోపు పంటరుణానికే పరిమితం చేశారని విమర్శించారు. ఇది రైతులను దగా చేయడం కాదా జగన్ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
Next Story






