- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు వేదికలకు ఎమ్మెల్యే శంకుస్థాపన
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వివిధ గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలైన మండలపాడు, ఏరుగట్ల, రరం, తాల్లపెంట కుప్పెనకుంట్ల,పెనుబల్లి, వీఎం బంజర్ గ్రామ పంచాయతీల్లో రైతువేదిక భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం వీఎం బంజరు గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలాఖ్య వినీల్, జెడ్పీటీసీ చక్కిలాల మోహనరావు, కనాగల వెంకట్రావు, ముక్కరభూపాల్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో కె.మహాలక్ష్మి, […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వివిధ గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలైన మండలపాడు, ఏరుగట్ల, రరం, తాల్లపెంట కుప్పెనకుంట్ల,పెనుబల్లి, వీఎం బంజర్ గ్రామ పంచాయతీల్లో రైతువేదిక భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం వీఎం బంజరు గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలాఖ్య వినీల్, జెడ్పీటీసీ చక్కిలాల మోహనరావు, కనాగల వెంకట్రావు, ముక్కరభూపాల్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో కె.మహాలక్ష్మి, ఆత్మ డైరెక్టర్ లగడపాటి శ్రీను, వ్యవసాయ మండల అధికారి ప్రసాద్ రాజు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు యమ్ అశోక్, భూక్య ప్రసాద్, ఎంపీటీసీ వంగా ఝాన్సీ నిరంజన్ గౌడ్, సర్పంచులు భూక్య పంతులి, తేజావత్ తావునాయక్ పాల్గొన్నారు.
Next Story






