- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పడిక్కల్ హాఫ్ సెంచరీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాయల్స్-బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనింగ్ నుంచి సమిష్ఠిగా రాణిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌తో దేవదత్ 53 పరుగులు చేశాడు. ఇక క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ బాల్ టు బాల్ రన్ తీస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 104/1 గా ఉంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ lbwతొ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాయల్స్-బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనింగ్ నుంచి సమిష్ఠిగా రాణిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌తో దేవదత్ 53 పరుగులు చేశాడు. ఇక క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ బాల్ టు బాల్ రన్ తీస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 104/1 గా ఉంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ lbwతొ పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.
Next Story






