డిటోనేటర్ పేలి.. వ్యక్తి మృతి

by  |
డిటోనేటర్ పేలి.. వ్యక్తి మృతి
X

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఐడీఎల్‌లోని ఓ పరిశ్రమలో డిటోనేటర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed