రాష్ట్రంలో ప్రస్తుత కరోనా కేసుల వివరాలు ఇవీ..

by B.Srinivas |   (  Updated:2020-05-16 20:32:21  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1509కు చేరుకుంది. శనివారం 55 కొత్త కేసులు నమోదు కాగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 44 మంది, 8 మంది వలస కూలీలు, సంగారెడ్డిలో ఇద్దరు, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 34 గా ఉంది.</p>

రాష్ట్రంలో ప్రస్తుత కరోనా కేసుల వివరాలు ఇవీ..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1509కు చేరుకుంది. శనివారం 55 కొత్త కేసులు నమోదు కాగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 44 మంది, 8 మంది వలస కూలీలు, సంగారెడ్డిలో ఇద్దరు, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 34 గా ఉంది.

Next Story