- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ప్రస్తుత కరోనా కేసుల వివరాలు ఇవీ..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1454కు చేరికుంది. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 959. కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 34. శుక్రవారం 40 కేసులు నమోదు కాగా ఈ కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి కూడా ప్రస్తుతం ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో కరోనా యాక్టివ్ కేసులున్నాయని, ఇతర జిల్లాల్లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1454కు చేరికుంది. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 959. కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 34. శుక్రవారం 40 కేసులు నమోదు కాగా ఈ కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి కూడా ప్రస్తుతం ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో కరోనా యాక్టివ్ కేసులున్నాయని, ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలకు కరోనా సోకినట్లు ఆయన పేర్కొన్న విషయం విధితమే.
Next Story






