- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. అటు పుష్ప శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. అటు పుష్ప శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Next Story






