- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిపార్ట్ మెంటల్ పరీక్షల తేదీలు ఖరారు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 నేపథ్యంలో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన డిపార్ట్ మెంటల్ పరీక్షలకు సంబధించిన తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం ప్రకటించింది. ఆక్టోబర్ 3 నుంచి 9 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు హరిఅశోక్, జిల్లా అధ్యక్షుడు ఎండీ. వకీల్ వెల్లడించారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని.. పూర్తి వివరాల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కొవిడ్-19 నేపథ్యంలో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన డిపార్ట్ మెంటల్ పరీక్షలకు సంబధించిన తేదీలను రీ షెడ్యూల్ చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం ప్రకటించింది.
ఆక్టోబర్ 3 నుంచి 9 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు హరిఅశోక్, జిల్లా అధ్యక్షుడు ఎండీ. వకీల్ వెల్లడించారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని.. పూర్తి వివరాల కోసం TSPSC వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Next Story






