- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అమెరికా చరిత్రలో… అధ్యక్షుడిగా ట్రంప్ విఫలం’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరిరా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారీస్ విరుచుకుపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… కరోనా మహమ్మారి కట్టడికి ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముందస్తు సమాచారం ఉన్నా ట్రంప్ ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ట్రంప్ విఫలం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయపన్నుగా చెల్లించారని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరిరా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారీస్ విరుచుకుపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… కరోనా మహమ్మారి కట్టడికి ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముందస్తు సమాచారం ఉన్నా ట్రంప్ ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ట్రంప్ విఫలం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయపన్నుగా చెల్లించారని తెలిపారు.
Next Story






