- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ ప్రకటనతో తెలంగాణలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు ఎగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపుల దగ్గర భారీగా క్యూ కనిపిస్తోంది. మద్యం షాపుల దగ్గర భౌతికదూరం గాలికొదిలేశారు. మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు అసలు పాటించడం లేదు. అయితే మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని డిస్టిలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ ప్రకటనతో తెలంగాణలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు ఎగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపుల దగ్గర భారీగా క్యూ కనిపిస్తోంది. మద్యం షాపుల దగ్గర భౌతికదూరం గాలికొదిలేశారు.
మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు అసలు పాటించడం లేదు. అయితే మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని డిస్టిలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Next Story






