- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో వడగండ్ల వాన
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి దట్టంగా మేఘాలు ఆవరించాయి. ఈదురుగాలు బలంగా వీచాయి. ఈ గాలులతోనే నిమిషాల వ్యవధిలోనే వడగండ్ల వాన కురిసింది. ఈ భారీ వర్షం ఢిల్లీ నగరం, ఘజియాబాద్, నోయిడాలలో కురిసింది. దీంతో కొన్నిచోట్ల చెట్లు విరిగిపోయాయి. రోడ్లు, భవంతుల టెర్రస్‌లపై తెల్లని వడగండ్లు దర్శనమిచ్చాయి. ఊహించని ఈ వర్షానికి నగర పౌరులు పులకించిపోయారు. ఇది వేసవి కాలమేనా? అని సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసుకున్నారు.</p>

X
న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి దట్టంగా మేఘాలు ఆవరించాయి. ఈదురుగాలు బలంగా వీచాయి. ఈ గాలులతోనే నిమిషాల వ్యవధిలోనే వడగండ్ల వాన కురిసింది. ఈ భారీ వర్షం ఢిల్లీ నగరం, ఘజియాబాద్, నోయిడాలలో కురిసింది. దీంతో కొన్నిచోట్ల చెట్లు విరిగిపోయాయి. రోడ్లు, భవంతుల టెర్రస్‌లపై తెల్లని వడగండ్లు దర్శనమిచ్చాయి. ఊహించని ఈ వర్షానికి నగర పౌరులు పులకించిపోయారు. ఇది వేసవి కాలమేనా? అని సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసుకున్నారు.
Next Story






