- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తడబడిన ఢిల్లీ.. మూడు వికెట్లు డౌన్!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు బొక్కబోర్లా పడింది. తొలి మూడు ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ముంబై ఆటగాడు బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్ స్టోయినిస్ 0(1) డక్కౌట్ అవ్వగా, శిఖర్ దావన్ 15(13), అజింకా రహనే 2(4) నిరాశపరిచారు. దీంతో ఢిల్లీ జట్టు తొలి మూడు ఓవరల్లోనే 22 పరుగుల స్కోర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు బొక్కబోర్లా పడింది. తొలి మూడు ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ముంబై ఆటగాడు బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్ స్టోయినిస్ 0(1) డక్కౌట్ అవ్వగా, శిఖర్ దావన్ 15(13), అజింకా రహనే 2(4) నిరాశపరిచారు. దీంతో ఢిల్లీ జట్టు తొలి మూడు ఓవరల్లోనే 22 పరుగుల స్కోర్ వద్ద మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది.
Next Story






