పృథ్వీ షా హాఫ్ సెంచరీ

by  |
పృథ్వీ షా హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 7వ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు సమిష్ఠిగా రాణిస్తున్నారు. ఓపెనర్ పృథ్వీ షా సమయం చూసి బౌండరీలను బాదుతున్నాడు. మొత్తం 35 బంతులను ఎదుర్కొన్న పృథ్వీ షా 8 ఫోర్లు బాది తన (50) హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. తొలి పవర్ ప్లే వరకు నెమ్మదిగా ఆడిన గబ్బర్.. ఆ తర్వాత ఓ సిక్స్ బాది తన బ్యాటింగ్ స్పీడ్ పెంచాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోర్ 88/0గా ఉంది.

Next Story

Most Viewed