- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కేసులు తగ్గకపోవడంతో సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్టు ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా విధించిన లాక్‌డౌన్ ఈ నెల 24 వరకు అమలులో ఉండగా.. తాజా ఉత్తర్వులతో ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కేసులు తగ్గకపోవడంతో సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్టు ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా విధించిన లాక్‌డౌన్ ఈ నెల 24 వరకు అమలులో ఉండగా.. తాజా ఉత్తర్వులతో ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది.
Next Story






