- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్లు చెలరేగిన వేళ ఢిల్లీ గెలిచింది
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 55వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆటగాళ్లూ 19 ఓవర్లలో 154 పరుగులు చేసి మ్యాచ్‌ను కంప్లీట్ చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వన్‌డౌన్ ప్లేయర్ అజింక్య రహానే(60), ఓపెనర్ శిఖర్ ధావన్ (54) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 55వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆటగాళ్లూ 19 ఓవర్లలో 154 పరుగులు చేసి మ్యాచ్‌ను కంప్లీట్ చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వన్‌డౌన్ ప్లేయర్ అజింక్య రహానే(60), ఓపెనర్ శిఖర్ ధావన్ (54) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Next Story






