- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బౌలర్లు అంచనాలను మించి రాణిస్తున్నారు’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: షార్జా వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ ప్రతిభతో రాజస్ధాన్ జట్టుపై 46 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ చాలా సంతృప్తిని ఇచ్చింది. ముఖ్యంగా రాజస్థాన్ జట్టును తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం మాకు నెట్ రన్ రేట్ పెరగడానికి తోడ్పడుతున్నది. బౌలర్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షార్జా వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ ప్రతిభతో రాజస్ధాన్ జట్టుపై 46 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ చాలా సంతృప్తిని ఇచ్చింది. ముఖ్యంగా రాజస్థాన్ జట్టును తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం మాకు నెట్ రన్ రేట్ పెరగడానికి తోడ్పడుతున్నది. బౌలర్లు ఈ సీజన్‌లో అంచనాలను మించి రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో ఒకరు విఫలమైనా మరొకరు ఆదుకోవడం జట్టుకు కలసి వస్తున్నది.’ అని వెల్లడించారు.
Next Story






