- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఏపీ గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు.. రాజకీయాల్లో హాట్‌టాపిక్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవడం, అనంతరం సోమవారం ఏపీ గవర్నర్‌తో సతీసమేతంగా జగన్ భేటీ కావడం, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, వైసీపీకి మధ్య ఉప్పునిప్పులా ఉన్న నేపథ్యంలో గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా కేంద్ర […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవడం, అనంతరం సోమవారం ఏపీ గవర్నర్‌తో సతీసమేతంగా జగన్ భేటీ కావడం, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, వైసీపీకి మధ్య ఉప్పునిప్పులా ఉన్న నేపథ్యంలో గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో గవర్నర్ భేటీ అవుతారని సమాచారం. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించే అవకాశముంది. ఏది ఏమైనా ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Next Story






