- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫీ వీడియోతో యువతి సూసైడ్.. ఎందుకంటే !
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా భక్తవత్సల్యనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న రమ్య అనే విద్యార్థిని శుక్రవారం మధ్యాహ్నం సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకునే సమయంలో యువతి సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో ఉరేసుకుంటున్న ఫోటోలను ముగ్గురు యువకులకు వాట్సప్‌లో పంపింది. యువకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా భక్తవత్సల్యనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న రమ్య అనే విద్యార్థిని శుక్రవారం మధ్యాహ్నం సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకునే సమయంలో యువతి సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో ఉరేసుకుంటున్న ఫోటోలను ముగ్గురు యువకులకు వాట్సప్‌లో పంపింది. యువకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






