- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యా బయలుదేరిన… రాజ్‌నాథ్ సింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు బయలుదేరారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేసన్ ఆధ్వర్యంలో బుధవారం రక్షణ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చ జరుగనుంది. అంతేగాకుండా రష్యాతో భాగస్వామ్యంపై వ్యూహాత్మకంగా చర్చించే అవకాశం ఉంది. కాగా చైనా, భారత్ సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు బయలుదేరారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేసన్ ఆధ్వర్యంలో బుధవారం రక్షణ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చ జరుగనుంది. అంతేగాకుండా రష్యాతో భాగస్వామ్యంపై వ్యూహాత్మకంగా చర్చించే అవకాశం ఉంది. కాగా చైనా, భారత్ సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






