- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనం సృష్టించిన అంజలి హత్యకేసులో నిందితుడు అరెస్టు
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8వ కాలనీలోని కేకే నగర్ లో అంజలి అనే యువతిని హత్య చేసిన నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఈనెల 9న అంజలిని తన ఇంటికి వెళ్లి రాజు కత్తితో మెడపై దాడి చేసి హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు రెండు […]</p>

X
దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8వ కాలనీలోని కేకే నగర్ లో అంజలి అనే యువతిని హత్య చేసిన నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఈనెల 9న అంజలిని తన ఇంటికి వెళ్లి రాజు కత్తితో మెడపై దాడి చేసి హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






