- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపిక అందమైన ఫొటోలు చూసి నెజిజన్స్ ఫిదా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటికి నెటిజన్స్ ఫిదా అవుతున్రంట. అదేమిటంటే.. దీపిక తాను టూర్ కు వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మన జీవిత ప్రయాణంలో ఎక్కడి నుంచి వచ్చాం.. మన ప్రయాణం ఎలా సాగింది’ అంటూ అందులో దీపిక పేర్కొన్నది. ఈ పిక్ లను చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్రంట. వాటిని తెగ వైరల్ చేస్తున్రు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటికి నెటిజన్స్ ఫిదా అవుతున్రంట. అదేమిటంటే.. దీపిక తాను టూర్ కు వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మన జీవిత ప్రయాణంలో ఎక్కడి నుంచి వచ్చాం.. మన ప్రయాణం ఎలా సాగింది’ అంటూ అందులో దీపిక పేర్కొన్నది. ఈ పిక్ లను చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్రంట. వాటిని తెగ వైరల్ చేస్తున్రు. త్వరలోనే 83 అనే సినిమాతో దీపిక ప్రేక్షకుల ముందుకు రానున్నది.
Next Story






