- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతుల సంఖ్య 16 @ కురిచేడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలోని కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరింది. కాగా, శానిటైజర్ తాగి 15 మంది మృతిచెందిన విషయం తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ కురిచేడును పర్యటించి పరిశీలించిన విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలోని కురిచేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరింది. కాగా, శానిటైజర్ తాగి 15 మంది మృతిచెందిన విషయం తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ కురిచేడును పర్యటించి పరిశీలించిన విషయం విధితమే.
Next Story






