- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్ ప్రమాద ఘటనలో 49కు చేరిన మృతుల సంఖ్య
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 49కు చేరింది. తాజాగా నేడు మరో రెండు మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. సిద్ది జిల్లా పట్నా వద్ద మంగళవారం ప్రయాణీకులతో కూడిన బస్సు కాల్వలో పడింది. ఈ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 49కు చేరింది. తాజాగా నేడు మరో రెండు మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. సిద్ది జిల్లా పట్నా వద్ద మంగళవారం ప్రయాణీకులతో కూడిన బస్సు కాల్వలో పడింది. ఈ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
Next Story






