- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూట్‌కేసులో మృతదేహం లభ్యం
<p>దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మృతదేహం కలకలం రేపుతోంది. డెయిరీ ఫామ్ దగ్గర సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. మృతుడు చాంద్రాయణగుట్టకు చెందిన జేబు దొంగ రియాజ్‌గా గుర్తించారు. మృతుడిపై పలు పోలీసు స్టేషన్లలో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మూడు రోజుల క్రితం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మృతదేహం కలకలం రేపుతోంది. డెయిరీ ఫామ్ దగ్గర సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. మృతుడు చాంద్రాయణగుట్టకు చెందిన జేబు దొంగ రియాజ్‌గా గుర్తించారు. మృతుడిపై పలు పోలీసు స్టేషన్లలో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మూడు రోజుల క్రితం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






