- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్గునూరు బ్రిడ్జి కింద మృతదేహం.. ఎవరిదీ ?
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు: జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ సమీపంలోని అల్గునూరు వంతెన కింద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహలం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, మానకొండూరు: జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ సమీపంలోని అల్గునూరు వంతెన కింద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహలం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






