- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ న్యూస్.. వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ కలకలం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఓ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటన రామ్‌నగర్ డివిజన్ పరిధి రిసాల గడ్డ వాటర్ ట్యాంక్‌లో వెలుగుచూసింది. మంగళవారం ట్యాంక్ శుభ్రం చేసేందుకు సిబ్బంది వెళ్లగా.. నీటిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఓ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటన రామ్‌నగర్ డివిజన్ పరిధి రిసాల గడ్డ వాటర్ ట్యాంక్‌లో వెలుగుచూసింది. మంగళవారం ట్యాంక్ శుభ్రం చేసేందుకు సిబ్బంది వెళ్లగా.. నీటిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.
Next Story






