- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీఎం వ్యాన్ బోల్తా.. 22 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి గొలగమూడి వద్ద అదుపుతప్పి డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి గొలగమూడి వద్ద అదుపుతప్పి డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






