- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి.. పెద్ద మనసు చాటుకున్న డీసీసీబీ చైర్మన్
by Sridhar Babu |
<p>దిశ, కొండపాక: మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జిల్లా నాయకుడు ఆర్థిక సాయం చేశాడు. స్థానిక నాయకులతో ఆ ఆర్థిక సాయం పంపించారు. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండల కేంద్రానికి చెందిన నల్ల మల్లయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులచే రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందేశారు.</p>

X
దిశ, కొండపాక: మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జిల్లా నాయకుడు ఆర్థిక సాయం చేశాడు. స్థానిక నాయకులతో ఆ ఆర్థిక సాయం పంపించారు. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండల కేంద్రానికి చెందిన నల్ల మల్లయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులచే రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందేశారు.
Next Story






