- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టు గిరిబాబు కుటుంబానికి కాంగ్రెస్ చేయూత
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహామ్మారి బారిన పడి విధులలో ఉన్న ఎంతో మంది జర్నలిస్టు మరణించారు. ఇటీవల ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న గిరిబాబు కరోనా కాటుకు బలయ్యాడు. కరోనాతో అకాల మరణం చెందిన భువనగిరి శానకొండ గిరిబాబు కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం పరామర్శించారు. వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద 50 వేల రూపాయల నగదు భార్య మాధవి కి అందజేశాడు. అలాగే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహామ్మారి బారిన పడి విధులలో ఉన్న ఎంతో మంది జర్నలిస్టు మరణించారు. ఇటీవల ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న గిరిబాబు కరోనా కాటుకు బలయ్యాడు. కరోనాతో అకాల మరణం చెందిన భువనగిరి శానకొండ గిరిబాబు కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం పరామర్శించారు. వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద 50 వేల రూపాయల నగదు భార్య మాధవి కి అందజేశాడు. అలాగే గిరి ఇద్దరు కుమార్తెల చదువులపై భరోసానందిచారు.
Next Story






