- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్.. కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ ఎన్రిక్ నార్ట్‌జేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. విదేశం నుంచి వచ్చేటప్పుడు నెగిటివ్ రిపోర్టుతోనే వచ్చాడని, ఇప్పుడు టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ ఎన్రిక్ నార్ట్‌జేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. విదేశం నుంచి వచ్చేటప్పుడు నెగిటివ్ రిపోర్టుతోనే వచ్చాడని, ఇప్పుడు టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.
Next Story






