- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నన్ను, నా భార్యను తీవ్రంగా కొట్టాడు'
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: దాసరి నారాయణ కుటుంబం ఆస్తి వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. దాసరి నారాయణ కొడుకుల మధ్య ఆస్తి తగదా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై తమ్ముడు దాసరి అరుణ్ కుమార్ పై అన్న దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆస్తి వివాదమై ఈనెల 24న అరుణ్ కుమార్.. ఇంట్లోకి అర్థరాత్రి వచ్చి తనను, తన భార్యను, అత్తమామలను తీవ్రంగా కొట్టాడని ప్రభు కంప్లైంట్ చేసినట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దాసరి నారాయణ కుటుంబం ఆస్తి వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. దాసరి నారాయణ కొడుకుల మధ్య ఆస్తి తగదా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై తమ్ముడు దాసరి అరుణ్ కుమార్ పై అన్న దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆస్తి వివాదమై ఈనెల 24న అరుణ్ కుమార్.. ఇంట్లోకి అర్థరాత్రి వచ్చి తనను, తన భార్యను, అత్తమామలను తీవ్రంగా కొట్టాడని ప్రభు కంప్లైంట్ చేసినట్లు తెలిసింది.
Next Story






