- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఇంటికి నేను వెళ్తే తప్పేంటి..?
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: దాసరి ప్రభు ఉంటున్న ఇళ్లు నాది.. నా ఇంటికి నేను వెళ్తే తప్పేంటి అని దాసరి అరుణ్ అన్నారు. రెండుమూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఆస్తివివాదంపై నేడు ఆయన వివరణ ఇచ్చారు. ‘దాసరి ప్రభు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. నా ఇంట్లోనే దాసరి ప్రభు ఉంటున్నారు. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి. పోలీసుల ముందు నేను ప్రభును కొడితే నన్ను అరెస్ట్ చేస్తారు కదా. నేను మద్యం సేవించి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దాసరి ప్రభు ఉంటున్న ఇళ్లు నాది.. నా ఇంటికి నేను వెళ్తే తప్పేంటి అని దాసరి అరుణ్ అన్నారు. రెండుమూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఆస్తివివాదంపై నేడు ఆయన వివరణ ఇచ్చారు. ‘దాసరి ప్రభు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. నా ఇంట్లోనే దాసరి ప్రభు ఉంటున్నారు. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి. పోలీసుల ముందు నేను ప్రభును కొడితే నన్ను అరెస్ట్ చేస్తారు కదా. నేను మద్యం సేవించి గోడ దూకాననడం అవాస్తవం. కావాలనే ప్రభు రాద్ధాంతం చేస్తున్నాడు’ అని అరుణ్ చెప్పుకొచ్చారు.
Next Story






