- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్య రామమందిరంలో దర్శనాలు.. డేట్ ఫిక్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: హిందూ బంధువులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ శుభవార్త చెప్పింది. రామమందిరంలో డిసెంబర్ 23 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తామని శ్రీరామజన్మభూమి ట్రస్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆలయంలో ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తయ్యాయని చెబుతూనే.. ఫేజ్ 2 పనులు నవంబర్‌లో ముగుస్తాయని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దర్శనాలకు డిసెంబర్ 23న ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హిందూ బంధువులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ శుభవార్త చెప్పింది. రామమందిరంలో డిసెంబర్ 23 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తామని శ్రీరామజన్మభూమి ట్రస్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆలయంలో ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తయ్యాయని చెబుతూనే.. ఫేజ్ 2 పనులు నవంబర్‌లో ముగుస్తాయని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దర్శనాలకు డిసెంబర్ 23న ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది.
Next Story






