- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > ‘దిశ’ ఎఫెక్ట్ : దిగొచ్చిన దమ్మపేట SBI బ్యాంక్.. ఇంకోసారి అలా జరగదని హామీ..!
‘దిశ’ ఎఫెక్ట్ : దిగొచ్చిన దమ్మపేట SBI బ్యాంక్.. ఇంకోసారి అలా జరగదని హామీ..!
by Sridhar Babu |
<p>దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని అసిస్టెంట్ మేనేజర్ హరికృష్ణ తెలిపారు. శుక్రవారం ‘దిశ’ వెబ్‌సైట్ ద్వారా ‘దమ్మపేట SBI బ్యాంక్.. మీ సేవల పట్ల చింతిస్తున్నాం’ అనే కథనానికి అసిస్టెంట్ మేనేజర్ స్పందించారు. గత కొన్ని రోజుల కిందట డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ తీయడానికి వచ్చిన ఖాతాదారులకు సమస్య తలెత్తిన మాట వాస్తవమే అని.. ఇకనుండి దమ్మపేట బ్రాంచ్‌కు […]</p>

X
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని అసిస్టెంట్ మేనేజర్ హరికృష్ణ తెలిపారు. శుక్రవారం ‘దిశ’ వెబ్‌సైట్ ద్వారా ‘దమ్మపేట SBI బ్యాంక్.. మీ సేవల పట్ల చింతిస్తున్నాం’ అనే కథనానికి అసిస్టెంట్ మేనేజర్ స్పందించారు. గత కొన్ని రోజుల కిందట డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ తీయడానికి వచ్చిన ఖాతాదారులకు సమస్య తలెత్తిన మాట వాస్తవమే అని.. ఇకనుండి దమ్మపేట బ్రాంచ్‌కు వచ్చే కస్టమర్లకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఖాతాదారులకు హామీ ఇచ్చారు.
Next Story






