- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: అకాల వర్షంతో జిల్లాల్లో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేతలు బుధవారం కలెక్టర్ ఆమోయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. వరి, మొక్కజొన్న రైతులు వడగండ్ల వానతో చేతికొచ్చిన పంటను నష్టపోయారని కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులు, వలస కార్మికులకు పంపిణీ చేసిన బియ్యం తినే వీల్లేకుండా ఉన్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ చల్లా వంశీ చందర్ రెడ్డిలు కలెక్టర్ అమోయ్ […]</p>

X
దిశ, రంగారెడ్డి: అకాల వర్షంతో జిల్లాల్లో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేతలు బుధవారం కలెక్టర్ ఆమోయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. వరి, మొక్కజొన్న రైతులు వడగండ్ల వానతో చేతికొచ్చిన పంటను నష్టపోయారని కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులు, వలస కార్మికులకు పంపిణీ చేసిన బియ్యం తినే వీల్లేకుండా ఉన్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ చల్లా వంశీ చందర్ రెడ్డిలు కలెక్టర్ అమోయ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.
Tags: Damaged farmers, compensated, congress leader, rangareddy
Next Story






