రోడ్డు ప్రమాదంలో దగ్గుబాటి అభిరామ్ కారు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-12 11:56:58  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు.. రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. మణికొండ మీదుగా ప్రయాణిస్తున్న అభిరామ్ కారుకు ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగనట్టు తెలుస్తోంది.</p>

రోడ్డు ప్రమాదంలో దగ్గుబాటి అభిరామ్ కారు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు.. రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. మణికొండ మీదుగా ప్రయాణిస్తున్న అభిరామ్ కారుకు ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగనట్టు తెలుస్తోంది.

Next Story