- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పృహ తప్పిన డీఎడ్ విద్యార్థులు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 5వ తేదీ నుంచి డీఎడ్ పరీక్షలు జరగనున్నాయి. అయితే, డీఎడ్ హాల్ టిక్కెట్ల ఇవ్వాలని మూడ్రోజులుగా విద్యార్థులు రిలే దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. ఇవాళ ఉదయం కూడా దీక్షకు దిగిన విద్యార్థుల్లో పలువురు కింద పడిపోయి స్పృహ కోల్పోయారు. దీంతో విద్యార్థులు, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అధికారుల నిర్లక్ష తీరుకు నిరసనగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 5వ తేదీ నుంచి డీఎడ్ పరీక్షలు జరగనున్నాయి. అయితే, డీఎడ్ హాల్ టిక్కెట్ల ఇవ్వాలని మూడ్రోజులుగా విద్యార్థులు రిలే దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు.
ఇవాళ ఉదయం కూడా దీక్షకు దిగిన విద్యార్థుల్లో పలువురు కింద పడిపోయి స్పృహ కోల్పోయారు. దీంతో విద్యార్థులు, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అధికారుల నిర్లక్ష తీరుకు నిరసనగా డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Next Story






