- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు
by Shyam |
<p>ఓ ఇంట్లో అర్ధరాత్రి సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్ వెంకటాద్రినగర్‌లో జరిగింది. స్థానికులు గమనించి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో లక్ష్మయ్య, యాదమ్మ, మోక్షజ్ఞ, తేజస్విని ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. </p>
X
ఓ ఇంట్లో అర్ధరాత్రి సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్ వెంకటాద్రినగర్‌లో జరిగింది. స్థానికులు గమనించి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో లక్ష్మయ్య, యాదమ్మ, మోక్షజ్ఞ, తేజస్విని ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Next Story






